తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా ఒకే సినిమా గురించి టాక్..అదే మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘ధృవ’. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తనిఒరువన్ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’గా తెరకెక్కించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నుంచి ఓ వ్యక్తి తప్పుకున్నాడని ఆ మద్య వార్తలు వచ్చాయి..అతను ఎవరో కాదు బాలీవుడ్ గ్రేట్ కెమెరామన్