చలన చిత్ర పరిశ్రమకు ఊతం ప్రొత్సాహం యివ్వటానికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధమౌతుంది. రానున్న 2017 హేవళంబి నామ సంవత్సర ఉగాది నుండి తెలంగాణా తెలుగు చలనచిత్ర అవార్డులు -2017 (బహుశ 2016కు చెందిన సినిమాలు) ప్రకటించే ప్రయత్నాల్లో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.