ఒకరు బాలీవుడ్ లో దూసుకుపోతున్న యూవ హీరో ..మరొకరు తన యోగాసనాలుతో దేశ, విదేశాల్లో ఎంతో పేరు గడించిన యోగా గురువు. ఒకరు స్టెప్స్ తో ఇరగదీస్తే మరొకరు యోగాసనానలతో ఔరా అన్పిస్తారు. మరి ఆ ఇద్దరు ఒక చోటు కలిసి...తమ ప్రతిభను ప్రదర్శిస్తే..సంభ్రమాశ్చర్యాలకు లోను కావడం ప్రేక్షకుల వంతవుతుంది..చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు..వాళ్లీద్దరు కలిసి ఏంచేసారు అనేగా.. మీ క్వశ్చన్ అయితే బాలీవుడ్ యువనటుడు రణ్ వీర్ సింగ్, రాందేవ్ బాబా కలిసి ఏంచేసారో ఓసారి చదవండి.