ఒకరు క్రికెట్ దేవుడు.. ఒకరు అభిమానుల మనసు దోచుకున్న సినిమా హీరో...ఒకరు టెన్నీస్ స్టార్..మరొకరు గొప్ప పారిశ్రామిక వేత్త..ఎవరికి వారే ఆయా రంగాల్లో దిగ్గజాలు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా..! సచిన్ టెండూల్కర్, అల్లు అర్జున్, పుల్లెంల గోపీచంద్, నిమ్మగడ్డ ప్రసాద్..