తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే స్వయంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి