సినీ పరిశ్రమలో భలే తమాషాలు జరుగుతుంటాయి. ఓ నటుడు నచ్చలేదన్న కథతో మరో హీరో బ్రహ్మాండమైన హిట్ కొట్టేస్తాడు.. ఓ నటుడు రిజెక్ట్ చేసిన డైరెక్టర్ వేరే హీరోతో బంపర్ హిట్ కొడుతుంటాడు.. అలా కొన్ని కొన్ని కారణాలతో అంతా తారుమారువుతుంటుంది. ఈ పరిణామాలు కొన్నిసార్లు లాభిస్తే .. మరికొన్ని సార్లు నష్టపరుస్తుంటాయి.