రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. మెగాపవర్ స్టార్ గా రామ్ చరణ్ నటన ‘ధృవ’ మూవీలో అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ మూవీకి కి జరిగిన ప్రి రిలీజ్ ఫంక్షన్…ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి బాగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ‘ధృవ’ మూవీకి సంబంధించిన అన్ని థియోటర్స్..మరో మూడు రోజుల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కనిపించనున్నాయి.