యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పని చేసిన చాలా మంది డైరెక్టర్స్ తిరిగి ఎన్టీఆర్ తో పనిచేయాలని చూస్తారు. ఆ విధంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి...ఎన్టీఆర్ తో రెండు మూవీలకి పనిచేశారు. అశోక్..ఊసరవెల్లి వంటి చిత్రాలు సురేందర్ రెడ్డి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చినవే. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతగ్యారేజ్ తరువాత మరోసారి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఎన్టీఆర్ పనిచేయాల్సి ఉంది.