తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పటి వరకు తమ టాలెంట్ తో మంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి చరణ్ కి మాత్రం ఫ్లాపులే మిగిలాయి..దీంతో తన తదుపరి చిత్రంపై బాగానే ఫోకస్ పెట్టాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తనిఒరువన్’ లాంటి బిగ్గెస్ట్ హిట్...