ఈరోజు సాయతరం భాగ్యనగరంలోని జీవికె హౌస్ లో జరగబోతున్న అఖిల్ శ్రియ భూపాల్ ల మ్యారేజ్ ఎంగేజ్ మెంట్ కు టాలీవుడ్ సినిమా రంగం నుండి చాలా తక్కువ మందిని ఆహ్వానించినా ఆ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన విషయాలు నెమ్మదిగా లీక్ అవుతున్నాయి.