నిన్న విడుదలైన ‘ధృవ’ మూవీకి విమర్శకుల దగ్గర నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడమే కాకుండా ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వచ్చినా ఆ సినిమా ప్రీమియర్ షోలకు అమెరికాలో సరైన రిజల్ట్ రాకపోవడం చరణ్ కు షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.