తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతుంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీను ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాడు. తర్వాత ‘స్పీడున్నోడు’...