తెలుగు ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళంలో హిట్ అయిన సినిమాలు తెలుగు లో డబ్ అవుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్, సూర్య లాంటి హీరోల సినిమాలు మంచి క్రేజ్ సంపాదించాయి. తాజాగా వీరి లీస్టు లోకి వెళ్లాడు హీరో విజయ్ ఆంటోని. వాస్తవానికి విజయ్ ఆంటోనీ నటించిన నకిలీ, డాక్టర్ సలీమ్ వచ్చినప్పటికీ