తెలుగు ఇండస్ట్రీలో గత మూడు సంవత్సరాల నుంచి అపజయాలు ఎదుర్కొంటున్న మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నిన్న ‘ధృవ’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన తనిఒరువన్ చిత్రాన్ని తెలుగులో ‘ధృవ’ చిత్రంగా రిమేక్ చేశారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి భారీ అంచనాలు..