మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఖైదీ నెంబర్ 150' టీజర్ విడుదలై ఒక వైపు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూ ఉంటే మరొకవైపు ఈ మూవీ టీజర్ కు దేవీశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ మెగా అభిమానులలో తీవ్ర