తెలుగు ఇండస్ట్రీలోకి వారసత్వపు హీరోల హవా కొనసాగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ చిరుత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో రాంచరణ్ నటించిన సినిమాలు వెళ్లమీద లెక్కించేలా ఉన్నా దాదాపు అన్ని హిట్ సినిమాలుగా నే నిలిచాయి. గత మూడు సంవత్సరాల నుంచి మాత్రం