సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ అంటే అభిమానించని వారు ఉండరు...ఇక తమిళ తంబీలు అయితే ఆయనను ఓ దేవుడిగా కొలుస్తారు. రజినీకాంత్ సినిమా విడుదల కు వారం రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద భారీ స్థాయిలో హంగామా ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన ‘కబాలి’చిత్రం తమిళ టీజర్ యూట్యూబ్...