Swamy Ra Ra:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


APHerald ‘స్వామి రారా..’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం. 
10:21am : ఇద్దరు జోగి బ్రదర్స్ ‘బావబావమరిది’ సినిమాలో సిల్క్ స్మిత ‘బావలు సయ్యా’ అనే సాంగ్ ను  గుర్తు చేస్తూ... చర్చించుకుంటున్న సన్నివేశంతో చిత్రం ప్రారంభమైంది.
10:25am : డిఫ్రెంట్ స్టైల్ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ తో టైటిల్స్ పడుతున్నాయి.
10:30am : హీరోయిన్ స్వాతి ఎంట్రీ  క్యూట్ గా వుంది. నిఖిల్ ఎంట్రీ కూడా స్మాట్ గా డిఫ్రెంట్ లుక్ లో కనబడుతున్నాడు.
10:37am : ‘స్వామిరారా’ టైటిల్ సాంగ్ వస్తుంది... నిఖిల్ అండ్ టీం దొంగలుగా కనబడుతూ వారి ప్రతిభను చూపిస్తున్నారు.  రవిబాబు ఎంట్రీ నార్మల్ గానే వుంది.
10:40am : ‘లవ్ ఫేయిల్యూర్’ ఫేం పూజ తన ఎక్స్ ప్రెషన్స్ తో హాట్ గా కనబడుతుంది.
10:45am : నిఖిల్ పన్నిన ఒక మంచి ప్లాన్ సత్య వల్ల ఫేయిల్ అవుతుంది.
10:48am : స్వాతి తన ఎల్లో కలర్  బైక్ కు ‘బంతిపూవు’ అనే పేరుతో పిలుస్తున్న సన్నివేశం ఫన్నిగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాలకు బ్యాక్ రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
11:05am : బ్యాక్ రౌండ్ లో సాంగ్ వస్తుంది... కానీ వారి పెదవులు కదలించకుండానే సాంగ్ వస్తూ కనబడుతుంది. సినిమాలో కొత్త ట్రిక్ ఉపయోగిస్తున్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ  స్ర్కీన్ ప్లే బాగుంది.  
11:15am : ‘అదేంటీ ఒక్కసారి’ సాంగ్ వస్తుంది, నిఖిల్- స్వాతిల మధ్య కెమిస్ట్రీ బాగుంది.  
11:20am : సాలర్జం శంకర్ [జీవా] ఎంట్రీ సన్నివేశం బాగుంది జీవా ఏ విషయన్నైనా ఐడింటీ చేయడంలో ఆరితేలినవాడుగా పేరున్నవాడు.
11:23am : సినిమా సాదాసీదాగ సాగుతుంది, పర్వాలేదు అనిపిస్తుంది. విశ్రాంతి
11:35am : సెకండ్ఆఫ్ ఒక మంచి ట్విస్ట్ తో ప్రారంభమైంది. చూద్దాం మరి ముందుముందు ఎలాఉంటుందో...
11:40am : ‘లైఫ్ అంటే’ సాంగ్ వస్తుంది. సాంగ్ లో వెంటాడే సన్నివేశాలు ఆల్ట్రాస్లోమోషన్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
11:44am : చిత్రంలోని సన్నివేశాలు ముందుగానే ప్రేక్షకులకు బహిర్గతం అవుతున్నాయి.
11:50am : ‘హవాలా మణి ట్రాన్సుయాక్షెన్’ సన్నివేశం బాగుంది.
11:59am : సినిమాలో కొనసాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచే సన్నివేశాలేమి లేకుండా పోతుంది.
12:03pm : పూజ స్విమ్మింగ్ డ్రస్ లో కనబడుతున్న సన్నివేశంతో ప్రేక్షకులు కొంత రిలీఫ్ గా ఫీలవుతున్నారు.
12:07pm : మంచి ట్విస్ట్స్ వస్తున్నాయి దీంతో థియేటర్ లో క్లాప్స్ మారుమోగుతున్నాయి.
12:14pm : చిత్రం క్లైమాక్స్ చేరువలో ఉంది... రవిబాబు స్వాతికి ప్రఫోజ్ చేసే సన్నివేశం ఫన్నిగా ఉంది.
12:17pm : పిల్లి- ఎలుకను వెంటాడుతున్న ఈ సన్నివేశం ప్రేక్షకులలో ఒక్కసారిగా నవ్వులుతెప్పిస్తుంది.
12:30pm : సినిమా ముగింపు బాగుంది.  స్ర్కీన్ పై ఒక ప్రక్కన ముగింపు టైటిల్స్ పడుతున్నాయి. మరో ప్రక్కన స్వాతి-నిఖిల్ ‘యోయో మేమంతా’  అనే సాంగ్ పాడుతున్న దృశ్యాలతో సినిమా ముగింపు కార్డు పడింది. శుభం                        

More Articles on Swamy Ra Ra || Swamy Ra Ra Wallpapers || Swamy Ra Ra Videos

మరింత సమాచారం తెలుసుకోండి: