సినీరంగంలో నటీమణులు ఎదుర్కొనే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాస్త పేరొచ్చి స్టార్ డమ్ వస్తే పర్వాలేదు కానీ.. చిన్నాచితకా వేషాలు వేసుకునే హీరోయిన్ల జీవితాల్లో అడుగడుగునా ఎన్ని అవమానాలు, విషాదాలు ఉంటాయో.. ఈ విషయం ఇప్పటికి ఎన్నోసార్లు రుజవయ్యింది. తాజాగా ఓ హీరోయిన సినీపరిశ్రమ గోముఖ వ్యాఘ్ర చిత్రాన్ని బయటపెట్టింది.