Bad Boy:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


APHerald ‘బ్యాడ్ బాయ్’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.  
10:37am: అనుష్కను తరుముతున్న సన్నివేశంతో చిత్రం ప్రారంభమయింది.
10:38am: కార్తీ ఎంట్రీ ట్రైన్ పై దూకుతున్న సన్నివేశం వస్తుంది. చూడ్డానికి అంతగా బాగాలేదు.
10:43am: విలన్ వైయిట్ సూట్ లో హెలికాప్టర్ లో వస్తున్న సన్నివేశంలో వస్తుంది. సంతానం ఎంట్రి ముగ్గురు చెల్లెలతో కనబడుతున్న సన్నివేశం ఫన్నిగా ఉంది. కార్తీ- సంతానంల మధ్య కామెడీ సన్నివేశం వస్తుంది, ఈ సన్నివేశం అంతాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలేదు.
10:51am: తెరపై కార్తీ వాయిస్ వినసొంపుగా లేదు.
10:56am: చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘నేను ఒకటోక్లాస్’ వస్తుంది. సాంగ్ లో సంతానం ముగ్గురు చెల్లెల్లతో సరదా... సరదాగా కనబడుతున్నాడు.
11:03am: సంతానం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నాడు, కానీ ఫలితంలేదు.

advertisements


11:10am:
కార్తీ ఫైట్ చేస్తున్నసీన్ వస్తుంది. ఈ సీన్ లో దేవిశ్రీ సమకూర్చిన సంగీతం కార్తీ చేస్తున్న ఫైట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
11:20am: ‘తకతయ్యా తకతయ్యా’ అనే సాంగ్ వస్తుంది. కార్తీ డాన్స్ చేయడానికి కష్టపడుతున్నాడు. సినిమా ప్రేక్షకులకు బోర్ అనిపిస్తుంది.
11:32am: చిత్రంలోని మరోఫైట్ సీన్ వస్తుంది కొరియోగ్రపీ ఆకట్టుకుంటుంది.
11:38am: సుమోలతో తరుముతున్న సన్నివేశం వస్తుంది. ఈ సన్నివేశం సాగదీసి చూపిస్తున్నారు. విశ్రాంతి పడుతుంది.                                                                                                                
విశ్రాంతి
11:53am: చిత్రం సెకెండ్ ఆఫ్  కార్తీ ప్లాష్ బ్యాక్ వైజాగ్ సన్నివేశంతో మొదలైంది. సుమంత్ డాక్టర్ గెటప్ లో కనిపిస్తున్నాడు.
11:59am: ‘బ్యాడ్ బాయ్‘ టైటిల్ సాంగ్ వస్తుంది. కార్తీ ఇటు క్లాస్- అటు మాస్ గెటప్ లతో కనిపిస్తూ ప్రేక్షకులను అలరింప చేస్తున్నాడు.
12:05pm: కార్తీ అనుష్కను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సన్నివేశం వస్తుంది. సన్నివేశంలో రియాల్టీ కనిపించడంలేదు.
12:11pm: అనుష్క వయిట్ డ్రస్ లో అందంగా కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ క్యారెక్టర్  కామెడీ సన్నివేశం బాగుంది.  
12:17pm: కార్తీ ఓవర్ యాక్టింగ్ ప్రేక్షకులకు చిరాకెత్తిస్తుంది. సినిమా నెమ్మదిగా కొనసాగుతుంది.
12:33pm: ఫైట్ సన్నివేశం వస్తుంది, కార్తీ హీరోయిజం చూపించడానికే ఈ సన్నివేశాన్ని చూపించినట్లుగా ఉంది.
12:39pm:  ‘రయ్యారయ్యా’ సాంగ్ వస్తుంది... అనుష్క క్యూట్ గా కనిపిస్తుంది.
12:43pm: ఇక్కడ అనుకోకుండా ఒక ట్విస్ట్ వస్తుంది ఇది బాగుంది. సినిమాలో సుమన్ కు విలన్ క్యారెక్టర్ చీప్ గా ఉంది. 
12:53pm: కార్తీ, విలన్ ల మద్య ఫైట్ సీన్ వస్తుంది. శుభం కార్డు పడింది.
శుభం                              

More Articles on Bad Boy || Bad Boy Wallpapers || Bad Boy Videos


మరింత సమాచారం తెలుసుకోండి: