బ‌న్నీ క‌నిపించేది 10 నిమిషాలే ramcharan,alluarjun,yevadu,tollywood,iddarammayalutho,Film in Cinema,Movies online,Movies in Telugu,Telugu Songs,Telugu cinemas,Telugu Movies,Online T en-us Movies LatestNews by ramcharan-alluarjun-yevadu-tollywood-iddarammayalu 3/29/2013 12:32:00 PM Movies,ramcharan,alluarjun,yevadu,tollywood,iddarammayalutho,Film in Cinema,Movies online,Movies in Telugu,Telugu Songs,Telugu cinemas,Telugu Movies,Online TeluguMovies,TollywoodActress,Bollywood,Actress,Review Rating, APHerald.com APHerald.com true
by: Chowdary Sirisha | March 29 2013 12:32 [IST]
pinterest facebook twitter googleplus
ramcharan,alluarjun,yevadu,tollywood,iddarammayalutho,Film in Cinema,Movies online,Movies in Telugu,Telugu Songs,Telugu cinemas,Telugu Movies,Online TeluguMovies,TollywoodActress,Bollywood,Actress,Review Rating,
`ఎవ‌డు` కోసం అల్లు అర్జున్ త‌న కాల్షీట్లు ఇచ్చేశాడు. అయితే బ‌న్నీ సినిమాలో క‌నిపించేది కేవ‌లం ప‌ది నిమిషాలు మాత్ర‌మే. నాలుగైదు స‌న్నివేశాలు, ఓ పాట ఆయ‌న‌పై తెర‌కెక్కిస్తారు. అయితే... బ‌న్నీ పాత్రే ఈ సినిమాని మ‌లుపు తిప్పుతుంద‌ట‌. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో షూటింగ్ పూర్తిచేసుకొని ఎవ‌డు కోసం బ‌న్నీ ఇటీవ‌ల ఫారెన్ నుంచి వ‌చ్చేశాడు. అయితే బ‌న్నీ-చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సీన్లు ఈ సినిమాలో ఉండ‌వ‌ని తెలిసింది. బ‌న్నీ పాత్ర ఎగ్జిట్ అయిన త‌ర‌వాతే చ‌ర‌ణ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిట‌నేది ఈ సినిమాకి ఆయువు ప‌ట్టు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ రాని ఎలిమెంట్ ఈసినిమాలో క‌నిపిస్తుంద‌ని రామ్‌చ‌ర‌ణ్ ఊరిస్తున్నారు. ఇంట్ర‌వెల్‌కి వ‌చ్చే ట్విస్టు మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాలి.

3.6/5 [13 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

High Court slapped Telangana Government Is Siviaji as TTD Chairman? Media ban completes 100 days in Telangana JC Predicts YSRCP collapse in 6 months Problems in getting National Party status to TDP! All awards goes to Attarintiki Daredi only! Aagadu enters Tollywood TOP 5 list! Spotted: Balakrishna at Bangalore Airport EXCLUSIVE: Mani Sharma's BGM for Neno Rakam Chowdary bought I Telugu rights for record price

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008