ఈగ సినిమా ఇచ్చిన విజయంతో రాజమౌళి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవల అతను కొత్త ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. దీన్ని రాజమౌళి తన అత్తమ్మకు (రామా రాజమౌళి తల్లి) గిఫ్ట్ గా ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఇన్నోవాకు ‘కోడూరు వరలక్ష్మీ’ అనే పేరు కూడా పెట్టారంట. మొత్తం మీద తెర మీద ఎమెషనల్ దృశ్యాలను అద్భుతంగా తెరకెక్కించే రాజమౌళికి నిజ జీవితంలోనూ సెంట్ మెంట్స్ ఎక్కువేనని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: