పోర్న్ స్టార్ సన్నీలియోన్ నటించిన జిస్మ్-2 ఆగస్టు3న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దేశంలో ప్రధాన నగరాల్లో సినిమా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి భారత్ కు చేరుకుంది. సినిమా విడుదల రోజు నుంచి దేశంలో ప్రధాన నగరాలు తిరుగుతూ సన్నీలియోన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన నుంది. ఈ క్రమంలో సన్నీలియోన్ హైదరాబాద్ కూడా రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: