ప్రేక్షకులను నవ్వించడంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఒక ప్రత్యేక శైలి ఉంది. తన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసే దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కాగా, పూరీ జగన్ సినిమాల్లో అలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలీకి విభిన్న తరహా పాత్రలు ఇచ్చి ప్రోత్సహించడం పూరీ జగన్ కు అలవాటు.

పూరీ జగన్నాథ్ కొత్త సినిమా ‘ఇద్దరమ్మాలతో..’ సినిమాలో అలీకి ప్రత్యేక పాత్ర ఉందట. ఈ చిత్రంలో అలీ పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటుంది. ఈ స్టిల్ లో అలీని చూస్తుంటే మనకూ అలానే అనిపిస్తుంది కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: