శ్రియ సినిమాకి 'ఏ' ఇచ్చారు sriya,pavitra,janardanamaharshi,tollywood,censor,apherald, en-us Movies LatestNews by sriya-pavitra-janardanamaharshi-tollywood-censor-a 5/11/2013 1:40:00 PM Movies,sriya,pavitra,janardanamaharshi,tollywood,censor,apherald, APHerald.com APHerald.com true
by: Chowdary Sirisha | May 11 2013 13:40 [IST]
pinterest facebook twitter googleplus
sriya,pavitra,janardanamaharshi,tollywood,censor,apherald,

అనుకొన్న‌ట్టుగానే ప‌విత్ర సినిమాని ఘూటు మ‌సాలాతో నింపేశాడు జ‌నార్థ‌న మ‌హర్షి. సెన్సార్‌కి దొర‌క‌ని డ‌బుల్ మీనింగ్ డైలాగులూ రాసేసి... కావ‌ల్సినంత మ‌సాలా అద్దాడు. శ్రియ క‌థానాయిక‌గా న‌టించిన సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలు ఇప్పటికే కైపు ఎక్కిస్తున్నాయి. ఈ సినిమాలో ఏదో ఉంది.. అనే సంకేతాలు పంపాయి. అది సెన్సార్ రిపోర్టు అక్ష‌రాలా నిజం చేసింది.

ప‌విత్ర‌కు శుక్ర‌వారం సెన్సార్ జ‌రిగింది. ఈ సినిమాకి ఏ స‌ర్టిఫికెట్ అందించారు. క‌ట్స్ ఏమీ లేవు. ఈ సినిమాలో శ్రియ పాత్ర చూస్తే మ‌తిపోతోంద‌ట‌. బూతుని కూడా క‌నీక‌నిపించ‌కుండా.. బూతు అని తెలియ‌కుండా తెలివిగా చూపించాడట‌... జనార్థ‌న  మ‌హ‌ర్షి. ఈ ప‌విత్ర‌లో ఎన్ని వ‌న్నెచిన్నెలు ఉన్నాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


5/5 [1 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

Does BJP has plan to announce Rajani as CM candidate? Reliance taking over APSRTC? KCR’s eyes on Machilipatnam? AP competes with Telangana in Commercial Tax Revenues! Center to decide future of Hyderabad tomorrow! Shocker: 20 First looks on 21st PK second poster: Aamir removed THAT Radio! Oka Laila Kosam Audio Release Confirmed Reason behind Uday Kiran death revealed Small Films rule the roost in August

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008
- ViewArticle Start: [49]API Start :[49]GetArticleToRead Start :[49]API End :[49] - ViewArticle end: [49] - Layout CSHtml Start: [49] - Layout CSHtml End: [49]