ఇద్దర‌మ్మాయిల‌తో పెదాలు క‌లిపేశాడు alluarjun,liplock,amalapaul,purijaganath,idarammailato,arya2 en-us Movies LatestNews by idarammailato pedalu kalipesadu 5/15/2013 7:08:00 AM Movies,alluarjun,liplock,amalapaul,purijaganath,idarammailato,arya2 APHerald.com APHerald.com true
by: BSN | May 15 2013 07:08 [IST]
pinterest facebook twitter googleplus
alluarjun,liplock,amalapaul,purijaganath,idarammailato,arya2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....పేరులో ఎంత అందం వుందో ... మ‌నిషి అంతే హ్యాండ్ స‌మ్ గా వుంటాడు. చూడ‌గానే ఎంత రోమాంటియ్ గ‌య్ అనిపిస్తాడో...అదే స్ధాయిలో రోమాన్స్ చేస్తాడు తెర‌పై. అంతవ‌ర‌కు ఓకే . కానీ ఈ మ‌ద్య బ‌న్నికి లిప్ లాక్ ల పిచ్చి ప‌ట్టింది. అది పెళ్లీ అయ్యాక కూడా వ‌ద‌ల‌డం లేద‌ట‌. త‌న ప్రతి సినిమాలో ఒక్కసారైనా హీరోయిన్ పెదాల్ని త‌న పెదాల‌తో త‌డ‌మాల్సిందే అంటున్నాడు.
వ‌రుడు, వేదం, ఆర్య2, సినిమాల్లో హీరోయిన్ పెదాల్ని త‌డిమితీరా జుర్రుకున్న స్టైలిష్ స్టార్ ఇపుడు ఇద్దర‌మ్మాయిల‌తో సినిమాలోనూ అదే ఫార్ములా ఫాలో అయ్యాడ‌ట‌. ఇద్దర‌మ్మాయిల‌తోనూ రోమాన్స్ ఓ రేంజ్ లో వుంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
అస‌లు గుస‌గుస‌ల సంగ‌తి ఎందుకు ట్రైల‌ర్ చూస్తుంటే ఆ విష‌యం ఇట్టే అర్దమ‌వుతోంది. ట్రైల‌ర్ లో యాక్షన్ సీక్వెన్స్ ప‌క్కన పెడితే బ‌న్ని ఎద‌పై ప‌డుకోని అమ‌లాపాల్ సెక్సీగా వ‌యోలిన్ వాయిస్తుంటే...మ‌నోడు ఆమె చెవి భాగంలో అలా ముద్దాడుతుంటే..అబ్బా ఏం సీన్ లెండి. ఇక క్యాధ‌రీన్ కూడా నిక్కర్ వేసుకోని ఓ రేంజ్ ఎక్స్ పోజింగ్ చేసింది. అల్లు అర్జున్ అలా కాళ్లు ప‌ట్టుకోని లాగుతుంటే రోమాన్స్ శివ‌తాండ‌వం చేస్తున్న రేంజ్ లోవుంది. నిజం చెప్పాలంటే స్టైలిష్ గా ఏం చేసినా బ‌న్నీకి, పూరికే సాద్యంలెండి అంటున్నారు కొంద‌రు.
 

4.6/5 [8 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

TS loses Hero to AP! Massive victory for TDP in Nandigma KCR to face a big challenge? HERO in AP - CBN Attention Smitha might leave CM Office in Telangana! EXCLUSIVE: Aagadu Inside Talk Bandla Ganesh called HIM as god of Pawan GAV Trailer Talk:THE BEST from Krishna Vamsi! I trailer talk: Fantastic and mind-boggling Spotted: Aagadu world’s biggest police belt

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008