క‌మెడియ‌న్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌, హీరోగానూ ప‌ర్వాలేద‌నిపించున్నాడు. అయితే ఇండ‌స్ట్రీలో అనుకోని విధంగా ఓ కాంబినేష‌న్‌కు తెర‌లేస్తుంది.

వ‌రుస డిజాస్టర్స్‌తో ఫాంలో ఉన్న మెహార్‌ర‌మేష్ డైరెక్టర్‌గా, సునీల్ హీరోగా ఓ మూవీకు ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ కాంబినేష‌న్‌పై  ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టెక్నీషియ‌న్స్‌లో టాక్స్ న‌డుస్తున్నాయి.

ఇది నిజ‌మ‌యితే సునీల్ రూపురేఖ‌లే మారిపోవ‌డం ఖాయం అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎంత వ‌ర‌కు ప‌ట్టాలెక్కుతుందో, లేదో ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. ప్రస్తుతం మాత్రం సునీల్ త‌డాఖా స‌క్సెస్ తో హ్యాపీ మూడ్ లో ఉన్నాడు.తో

మరింత సమాచారం తెలుసుకోండి: