ఎట్ ప్రెజెంట్ హ‌న్సిక‌,సిద్దార్ధ్ న‌టించిన స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ మూవీకు కోళీవుడ్‌లో స‌క్సెస్ టాక్‌  రావ‌డంతో సిద్ధార్ధ్‌,హ‌న్సిల మ‌ధ్య త‌గ్గిన మాట‌లు ఇప్పుడు మ‌రింత పెరిగాయి.

ఒక్క కోళీవుడ్‌లోనే కాకుండా, తెలుగులోనూ ఈ మూవీకు కొద్దిగా క్రేజ్ ఏర్పడ‌టంతో సిద్ధార్ధ్‌,హ‌న్సిక పెయిర్, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. త్వర‌లోనే వీళ్ళిద్దరూ క‌లిసి మ‌రో మూవీలో న‌టిస్తున్నారు. హ‌న్సిక వ‌రుస‌గా మ‌రో 5 మూవీల‌కు డేట్స్ ఇవ్వడంతో, వీళ్ళిద్దరి కాంబినేష‌న్ వ‌చ్చే మూవీకు మరో రెండు సంవ‌త్సరాలు ప‌డుతుంది.

ఈ గ్యాప్‌లో హ‌న్సిక‌తో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటున్నాడు సిద్ధార్ధ్‌. సిద్ధార్ధ్ చెప్పే మాట‌ల‌కు హ‌న్సిక తెగ నవ్వుతుంద‌ట‌. సిద్ధూ ఉంటే టైం అస్సలు తెలియ‌దంటూ, ఎంచ‌క్కా కోళీవుడ్ రోడ్లపై షికార్లు తిరుగుతున్నారు ఈ ఇద్దరూ

మరింత సమాచారం తెలుసుకోండి: