సంక్రాంతి పండుగని అందరూ సెలబ్రేట్ చేసుకుంటుండుగా కొందరు మాత్రం వారి పనుల్లో ఫుల్ బిజిగా ఉన్నారు. పండుగ అనేది లేకుండా వారి కార్యక్రమాలను యాథావిధిగా జరుపుకుంటున్నారు. కోలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సంక్రాంతి పండుగ రోజు చేయకూడని పని చేస్తూ దొరికిపోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


దీనికి సంబంధించిన వివరాలు లేటుగా బయటకు రావటంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..సంక్రాంతి పండుగ రోజు కోలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అంతా ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. అయితే అతి కొద్ది మూవీలకి పని చేసిన ఓ హీరోయిన్ మాత్రం అదే రోజు ఇల్లీగల్‌ యాక్టివిటీస్ ని స్టార్ట్ చేశారు. బడాబాబుల రాసలీలకి ఈ హీరోయిన్ వస్తువుగా మారింది.


దీంతో డబ్బుకోసం ఆశపడిన ఈ బ్యూటీ....పండుగ రోజు అనేది లేకుండా కొందరు పెద్దలు కోరిన కోరిక కోసం...వారికి పొందును ఇవ్వటానికి రెడీ అయ్యారు. ప్రముఖ హోటల్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగున్న వ్యభిచారం న్యూస్ పోలీస్ లకి ఎలా తెలిసిందో తెలియదకు కానీ...సరైన టైం కి అక్కడకు చేరుకొని ఆ హీరోయిన్ తో పాటు ఎంజాయ్‌ చేస్తున్న బడాబాబుని సైతం పట్టుకున్నారు. అయితే ఇది స్టార్ హోటల్ కావటం...దొరికిన వారు బడా బాబుల కావటంతో ఈ న్యూస్ ఎక్కడా బయటకు రాకుండా హోటల్‌ యాజమాన్యం జాగ్రత్తపడింది.


అయితే ఈ విషయంకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ...అంతటా హల్ చల్‌ చేస్తుంది. హీరోయిన్ పేరు బయటకు వచ్చినప్పటికీ..మీడియా వారు వీటి వివరాలను బయటకు చెప్పటం పై అంత సాహసం చూపించం లేదు. కానీ కోలీవుడ్ వెబ్‌ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన సమాచారం ప్రస్పుటంగా బయటకు వస్తుంది. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: