ఒకప్పుడు సినిమా రంగంలో అద్భుతమైన నటన ప్రదర్శించి యావత్ భారత దేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులు చాలా అరుదుగా ఉన్నారు.  అనాటి నుంచి నేటి వరకు బాలీవుడ్, టాలీవుడ్ ల మద్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.

బాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను టాలీవుడ్ లో రిమేక్ చేయడం..టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేయడం పరిపాటే.  ఆనాటి నటీనటుల మద్య సఖ్యత కూడా చాలా గొప్పగా ఉండేది. అలనాటి బాలీవుడ్, టాలీవుడ్  దిగ్గజాలంతా ఒకే చోట కూర్చొని ఉన్న అరుదైన ఫోటో మీకోసం. 


మరింత సమాచారం తెలుసుకోండి: