బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   కొన్నిసార్లు అడల్ట్ కాంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.   లిప్ లాక్, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు హాలీవుడ్ లో లిప్ లాక్ సీన్లు చూసి అబ్బో అనుకునేవారు..కానీ ఇప్పుడు బాలీవుడ్ లో వస్తున్న లిప్ లాక్ సీన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు.  తాజాగా  కంగనా రనౌత్ - షాహిద్ కపూర్ లాప్ లెస్ గా మారి  అధర మధురాలను ఆస్వాదిస్తూ కుర్రకారు కి పిచ్చిలేపారు.  
Image result for rangoon movie stills
తాజాగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.   తెలుగులో ప్రభాస్ సరసన నటించిన కంగనా రనౌత్ తర్వాత బాలీవుడ్ లో శృంగార తరహా పాత్రల్లో విపరీతంగా రెచ్చిపోయింది.    కంగనా రనౌత్ , షాహిద్ కపూర్ , సైఫ్ అలీఖాన్ లు కలిసి నటించిన చిత్రం ''రంగూన్ '' . స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ కానుంది.  
Image result for rangoon movie stills
ఇప్పటికే రిలీజ్ అయిన  ''రంగూన్ '' సోషల్ మీడియాలో సంచలనం సృష్టస్తుండగా తాజాగా రిలీజ్ అయిన ఈ ఫోటో మరింత హాట్ గా ఉంది.  షాహిద్ కపూర్ తో కలిసి కంగనా రనౌత్ నగ్నం గా మారి మట్టిలో కలిసి చేస్తున్న రొమాన్స్ పిచ్చి పీక్స్ అనే రేంజ్ లో ఉంది . ఘాటు లిప్ లాక్ లు , బెడ్ రూమ్ శృంగార దృశ్యాలు బీభత్సంగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.  ఏది ఏమైనా తమ అందాలు ఆరబోస్తానికి హీరోయిన్లు రెడీగా ఉన్నపుడు దర్శక, నిర్మాతలు ఎందుకు చూపించరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: