భారత దేశంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసందే.   ఈ క్యాలెండర్ పై చాలా మంది మోడల్స్ మంచి పాపులారిటీ సంపాదించారు.  అంతే కాదు కొంత మంది హీరోయన్లు గా కూడా ఎదిగారు.  అయితే ఎక్కువ శాతం కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మోడల్స్ గా బాలీవుడ్ కి చెందిన మోడల్స్ ఉంటారు.  అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది..మన తెలుగు అమ్మాయిలు కూడా మోడలింగ్ లో సత్తా చాటుతున్నారు.  ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై అందాలను ఆరబోస్తూ పిచ్చి లేపుతోంది తెలుగు పోరి సుజనా రెడ్డి . ఇంతకీ ఈ సుజనా రెడ్డి ఎవరా ? అని అనుకుంటున్నారా ? వైజాగ్ కి చెందిన తెలుగమ్మాయి సుజనా రెడ్డి  బాలీవుడ్ లోకి మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది.  
Image result for kingfisher calendar 2017
ఈ అమ్మడు వైట్ స్కిన్ కావడం ఫిజిక్ కూడా చక్కగా ఉండటంతో మోడలింగ్ పై దృష్టిపెట్టింది.  దీంతో మోడల్ గా ఇక్కడ సత్తాచాటి ప్రస్తుతం బాలీవుడ్ కి పయణం అయ్యింది.  బాలీవుడ్ పై భారీగా ఆశలు పెట్టుకుంది అయితే ఈ భామ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు కానీ ఎలాగో అలా నెట్టుకొస్తోంది.  దర్శకుడు, కొరియోగ్రఫర్ అయిన ప్రభుదేవ తీసిన ఎబిసిడి  సుజనా రెడ్డి నటించింది.

 చిలకపచ్చని కలర్ బికినీ వేసుకొని వైట్ స్కీన్ తో ఈ అమ్మడు తన అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.  వెండితెర పై సత్తా చాటాలని భావిస్తున్న ఈ భామకు సరైన బ్రేక్ ఎవరిస్తారో మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: