తెలుగు ఇండస్ట్రీలో చిన్న కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టర్ కం హీరోగా మారిన లారెన్స్ కామెడీ, హర్రర్, థ్రిలర్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమా మునితో మంచి సక్సెస్ సాధించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా కాంచన, గంగ లాంటి సినిమాలు తీసి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టాడు.   తాజాగా కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘శివలింగ’ చిత్రం తెలుగులో అదే పేరుతో రిమేక్ చేశారు.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.  లారెన్స్ అందులోనూ మరో హర్రర్ కాన్సెప్ట్ అనగానే నెటిజన్లకు మంచి క్రేజ్ పెరిగిపోయింది.
Image result for telugu shivalinga movie posters
ఈ ట్రైలర్ ని అప్ లోడ్ చేయడమే ఆలస్యం లైక్ ల మీద లైక్ లతో షేర్ ల మీద షేర్ లతో యు ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది .  ప్రముఖ సుప్రసిద్ధ దర్శకులు పి . వాసు చాలాకాలం తర్వాత దర్శకత్వం వహించిన ఈ శివలింగ చిత్రంలో రాఘవ లారెన్స్ సరసన రితికా సింగ్ నటించగా పి . వాసు తనయుడు శక్తి వాసు కీలక పాత్ర పోషించాడు .

Image result for shivalinga lawrence telugu


ఈ శివలింగ చిత్రంలో రాఘవ లారెన్స్ మరింత అందంగా కనిపించడం విశేషం కాగా లారెన్స్ కు బాగా కలిసొచ్చిన దెయ్యాల కథ కావడం , చంద్రముఖి లాంటి బ్లాక్ బస్టర్ కి దర్శకత్వం వహించిన పి . 


మరింత సమాచారం తెలుసుకోండి: