దీపికా పడుకోన్‌  2006లో "ఐశ్వర్య" సినిమా తో కన్నడ  సినీ  పరిశ్రమ లో  అరంగేట్రం చేసి  2007 లో “ఓం శాంతి ఓం తో”  బాలీవుడ్ లో ప్రవేసించి దాదాపు 30 సినిమాలతోనే బాలీవుడ్ లో నంబర్ ఒన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పుడీ అమ్మడు సంజయ్ లీలా బన్సాలి ప్రతిష్ఠాత్మక చిత్రం "పద్మావతి" లో నటిస్తుంది.  


Image result for deepika padukone hd images

బాలీవుడ్ అగ్రకథానాయిక  స్థానాన్ని చేజిక్కిచ్చుకున్న ఈ  కన్నడ భామ  ఇప్పుడు  హాలీవుడ్  దున్నెయ్యటానికి సిద్ధంగా ఉంది.  ఈ అందాల రాశి దేహమంతా సొగసే, సోయగమే. వంపులెన్నో సొంపులెన్నో లెక్కవేసే వారికి చుక్కలు కనపడతాయి. ఈ అమ్మడు నటించిన హాలీవుడ్ సినిమా XXX  ఈ మధ్యే - తొలుత భారత్ లోనే విడుదలైంది. తన అందాల తోనే కుదిపేస్తున్న ఈ అందాల సుందరి నటిగా అక్కడ ప్రూఫ్ చేసుకోవాలి.


Related image

“నడుము చూడు... నడుము అందం చూడు…నడుముకు ఉన్న బిగువును చూడు' అన్నట్టు ఫోజిచ్చి నిలబడ్డ దీపికా పడుకోన్‌ ప్రస్తుతం ఈ అందాలతో ప్రపంచాన్నే పట్టి కుదిపేస్తోంది. నిన్నటి వరకు కేవలం ఇండియాకే పరిమితమై ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా సెన్సేషన్‌ సృష్టిస్తోంది. ఇండియన్‌ బ్యూటీకి అచ్చమైన డెఫినిషన్‌ లా వుండే దీపిక వరల్డ్‌ వైడ్‌గా ఫాన్స్‌ని సంపాదించింది. ఇప్పుడు ఆమె కోసం హాలీవుడ్‌ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి.


Image result for deepika padukone hd images

ఎప్పుడూ సెక్సీ ఫిగర్‌ మెయింటైన్‌ చేస్తుండే దీపిక ఇప్పుడు మరింత శ్రద్ధ పెడుతోంది. హాలీవుడ్‌ తారలకి తీసిపోని అందం, రూపం తన సొంతం అనిపించేలా ప్రత్యేక కసరత్తులతో ఫ్యాషన్‌ టీవీ మోడల్స్‌ కూడా తన ముందు దిగదుడుపే అన్నట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే కొన్నాళ్లకి దీపికని హాలీవుడ్‌ సినిమాల్లో తప్ప ఇండియన్‌ మూవీస్‌లో చూసే వీలే ఉండదనిపిస్తోంది. హాలీవుడ్ లో $10 మిల్లియన్ పారితోషికం పొందే, (అంటే దగ్గరదగ్గరగా సంవత్సరానికి 68 కోట్ల రూపాయల ఆదాయమన్నమాట) భారతీయ నటి ఈమె ఒక్కరే అంతే కాదు వరల్డ్ టాప్ టెన్ సినీ హీరోయిన్ల సంపాదనాపరుల లిష్ట్ ఈమె కూడా ఒకరు.  అంటే ప్రపంచంలోనే అధిక పారితోషికం పొందే 10 మందిలో ఈమె కూడా ఉన్నారు. హాట్స్ ఆఫ్ మిస్ దీపికా - బాలీవుడ్ నిన్ను మిస్ చేసుకుంటుంది.

Image result for deepika padukone hd images

మరింత సమాచారం తెలుసుకోండి: