Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Mar 24, 2017 | Last Updated 1:55 pm IST

Menu &Sections

Search

వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బ్యూటీ క్వీన్‌..!

వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బ్యూటీ క్వీన్‌..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బ్యూటీ క్వీన్‌..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సొసైటీలో సెలబ్రెటీలుగా వెలిగిపోవాలంటే అదృష్టం ఉండాలి.  ముఖ్యంగా మోడలింగ్ లో మంచి స్థాయిలోకి రావడం అందాల బ్యూటీగా సెలెక్ట్ కావడం అంటే సామాన్య విషయం కాదు. ఇలా మోడలింగ్ చేస్తూ బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచిన చాలా మంది సినీ రంగ ప్రవేశం చేసి మంచి పొజీషన్లోకి వచ్చినవారు చాలా మంది ఉన్నారు.  కొంత మంది ఇలా సెలబ్రెటీలు గా పేరు సంపాదించిన తర్వాత డబ్బు కోసం అడ్డదారుల వెంట పయణిస్తున్నారు.   ఈజీ మని కోసం వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు.  
beauty-queen-tran-duc-thuy-lien-prostitution-sex-r
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు వ్యభిచారం కేసులో పట్టబడ్డారు. తాజాగా అందాల సుందరిగా  అందరిచేత ప్రశంసలు పొంది డబ్బుకోసం..ఆమె తన సహయకురాలు కలిసి వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది.   ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకొంది. వియత్నాంలోని యూనివర్శిటీ స్థాయిలో నిర్వహించిన బ్యూటీ క్వీన్ కాంటెస్ట్ లో తారన్ డక్ థై లియాన్ అనే యువతి 2014 లో తొలి రన్నరప్ గా నిలిచింది.
beauty-queen-tran-duc-thuy-lien-prostitution-sex-r
ఈ పోటీలో ఆమె తృటిలో బ్యూటీ కిరిటాన్ని కోల్పోయింది.  బ్యూటీ క్వీన్ గా ఓ వెలుగు వెలిగి పోతుంది అని అంతా అనుకున్నారు కానీ ఇలా సెక్స్ రాకెట్ లో దొరుకుతుంది అని అనుకోలేదు దాంతో అందరూ షాక్ అయ్యారు . ఈ కేసులో ఆమెకి మూడున్నరేళ్లు జైలు శిక్ష, ఆమె అసిస్టెంట్‌కి 27 నెలల జైలు శిక్ష విధించింది అక్కడి స్థానిక కోర్టు.
beauty-queen-tran-duc-thuy-lien-prostitution-sex-r
అంతేకాకుండా ఈ విధంగా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినందుకు 65 మిలియన్ల వియాత్నాం డాంగ్స్ (2900 అమెరికన్ డాలర్లు) జరిమానా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.హో చి మిన్ సిటీ నుంచి అక్కడికి వెళ్లిన ఈ ఇద్దరు రోజుకు 7000 డాలర్ల ఫీజుతో అక్కడి హోటల్లో రెండు రోజులపాటు బస చేసినట్టు కనుగొన్న పోలీసులు.. ఈ సెక్స్ రాకెట్‌లో ఇంకెవరైనా మోడల్స్, సెలబ్రిటీలు వున్నారా అని ఆరా తీస్తున్నారు.


5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీ సభలో గందరగోళం..!
‘కాటమరాయుడు’ హిట్టా..ఫట్టా..!
రకుల్ ని ఘోరంగా అవమానించారట..!
శని త్రయోదశి
మమతా బెనర్జీకి భలే షాక్ ఇచ్చారు..!
బూతు తలపిస్తున్న‘బాబు బాగా బిజీ’ ట్రైలర్..!
శని పూజా మహత్యం..!
మహిళా పోలీసులు ఏంచేశారో చూస్తే..షాక్..!
‘కాటమరాయుడు’ కోసం ఐటీ కంపెనీలు..ఇలా..!
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
పవన్ అందుకే గ్రేట్..!
రోజా సైలెన్స్ వెనుక అసలు కారణం అదేనా..!
ఫోటో ఫీచర్ : లంబాడీలతో ఎన్టీఆర్ తీన్మార్..!
అందమైన చర్మం కోసం ఇలా చేయండి..!
కిస్ మిస్ తో హై బీపీ తగ్గించుకోవచ్చు..ఎలా..!
రాజమౌళికి పోలీసులు భలే షాక్ ఇచ్చారు..!
బాబోయ్..ఎలుకలు ఎంత పనిచేశాయో తెలుసా..!
ఛీ..ఛీ.. రజినీకాంత్ హీరోయిన్ నగ్నంగా ఫోజిచ్చింది..!
శవంతో ‘దేవీశ్రీప్రసాద్’ వామ్మో..!
జర్నలిస్టులకు డైరెక్టర్ శంకర్ సారీ చెప్పాడు..!
మగువలు అందంగా - ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకోండి..!
ఒకే వేదికపై తెలుగు హీరోల సందడి..!
దానిమ్మతో కిడ్నీ వ్యాదులకు చెక్..!
సౌత్ ఇండియన్ ఫిష్ కర్రీ అదుర్స్..!
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి దూకుడు పెంచాడు..!
యూత్ లవ్ స్టోరీగా ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’
బాహుబలికి కట్టప్ప షాక్..!
రాజేంద్రుడు అవమానంతో బాధపడుతున్నాడా..!
యోగీ ఆదిత్యనాధ్ రాసలీలలు..? సోషల్ మీడియాలో వైరల్..!
ప్లాన్ బెడిసి కొట్టింది..తండ్రీ కొడుకుల అరెస్ట్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.