తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన హాట్ బ్యూటీ.. ఐశ్వర్య రాయ్ జూనియర్ గా పిలిపించుకున్న భామ స్నేహా ఉల్లాల్ అంటే తెలియని వారు ఉండరు.   ఈ అమ్మడు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు తీసినా పెద్దగా కలిసి రాలేదు.  తెలుగులో ఆ ఆమధ్య 6, 7 సినిమాల్లో నటించింది కానీ పాపం అదృష్టం మాత్రం దక్కలేదు స్టార్ డం ఏమీ సంపాదించలేక పోయింది.  అంతే కాదు సోషల్ మీడియాలో తన హాట్ అందాల ఫోటో షూట్స్ కూడా అప్ లోడ్ చేసింది..కానీ దాంతో కూడా పెద్ద ప్రయోజనం పొందలేకపోయింది.  
Image result for sneha ullal hot cleavage show
అవకాశం వస్తే అందాలను ఆరబోయడానికి అభ్యంతరం లేదు అంటూ అందాలను ఆరబోసింది.  మినీ ఐశ్వర్యా రాయ్ అంటూ ఫ్యాన్స్ చేత అనిపించుకున్న ఈ భామ కు ఐశ్వర్య కు పట్టిన అదృష్టం లో ఆవగింజంత కూడా పట్టలేదు.  
Related image
ఇండస్ట్రీలో ఇప్పటికే యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతున్న సందర్భంగా స్నేహ తన అందాలతో మరోసాని దర్శక, నిర్మాతలను ఆకట్టుకోవడానికి తాజాగా మరోసారి స్కిన్ షో చేసింది . థైస్ షో చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది స్నేహా ఉల్లాల్ . ఇంతగా షో చేసినప్పటికీ స్నేహా ఉల్లాల్ పప్పులు ఉడకడం కష్టమే అని అంటున్నారు.

Image result for sneha ullal hot cleavage show


మరింత సమాచారం తెలుసుకోండి: