బాలీవుడ్ ముదురు భామ అమిషా పటేల్ మరోసారి తన అందాలకు పని చెప్పింది. ఏజ్ బార్ హీరోయిన్ అయినా సరే అమ్మడి సోయగాలకు తక్కువేమి కాదు. బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ సంపాదించిన అమిషా పటేల్ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళిగా ఉంది. అందుకే ఛాన్స్ వస్తే హాట్ ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తుంది. 


రీసెంట్ గా అమ్మడు తన హాట్ లుక్స్ తో రిలీజ్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఈ అందాన్ని ఎవరు ఎందుకు సరిగా వాడుకోవట్లేదు అంటూ తన కళ్లు దర్శక నిర్మాతలను అడుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ ఎక్స్ పోజింగ్ అమ్మడికి ఏమంత లాభం చేకూరుతుందో ఏమో కాని అమిషా అందాలను చూసి తన ఫ్యాన్స్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు.


ఛాన్సుల కోసం బాలీవుడ్ భామలు ఈ రేంజ్ అందాలను గుమ్మరించడం కామనే అయితే ఈ వయసులో కూడా అమిషా ఇప్పటి కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టు చేస్తున్న ఈ స్కిన్ షో మరి అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఏ భామలో అయినా అవకాశాలు వస్తే చాలు చేసే ఆలోచనలో ఉన్న అమ్మడు సౌత్ సినిమాల మీద కూడా ఓ కన్నేసి ఉంచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: