బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది.  ముఖ్యంగా ఇక్కడ బి గ్రెడ్ హీరోయిన్ల ఇలాంటి సినిమాల్లో పోటీ పడీమరి నటిస్తున్నారు.  ఇలాంటి సినిమాలు తక్కువ పెట్టుండి..ఎక్కువ లాభాలు రావడంతో దర్శక, నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఓ రకంగా చెప్పాలంటే సంవత్సరంలో పెద్ద సినిమాలు మూడు, నాలుగు వస్తే చాలా వరకు ఇలాంటి సినిమాలే థియేటర్లో సందడి చేస్తున్నాయి.
Image result for priyanka chopra hot pics
ఇక బాలీవుడ్ లో టాప్ పొజీషన్లో ఉన్న హీరోయిన్లు సైతం విచ్చలవిడి శృంగార పాత్రల్లో నటిస్తూ కుర్రకారుకి కిక్కెస్తున్నారు.   టాప్ పొజీషన్లో ఉన్న హీరోయిన్లు ఈ మద్య హీలీవుడ్ లో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె హీరోయిన్ల హాలీవుడ్ లో నటించారు.  తాజాగా ప్రియాంక చోప్రా వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.  
Image result for priyanka chopra hot pics
దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వ్యభిచారిణి గా నటించనుంది ప్రియాంక చోప్రా.  అయితే ఈ కాంబినేషన్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ అయిన క్వామ్టికో , బేవాచ్ లలో నటిస్తూ చాలా బిజీ గా ఉంది. శృంగార సన్నివేశాల్లో సైతం రెచ్చిపోయి నటించిన ఈ భామ కు వేశ్య పాత్ర లో నటించడం  పెద్ద కష్టం ఏమి కాదు. గతంలో తెలుగులో కూడా వేదం చిత్రంలో నెంబర్ వన్ రేసులో ఉన్న అనుష్క నటించడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: