ఈ మద్య బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు.  సంవత్సరంలో పెద్ద సినిమాలు రెండూ మూడు రిలీజ్ అయితే..ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి.  ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రావడంతో దర్శక, నిర్మాతలు కూడా వీటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  ఇక ఇలాంటి సినిమాల్లో నటించడానికి మోడల్స్, బి గ్రేడ్ హీరోయిన్లు కూడా ఎగబడుతున్నారు.  బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం పాండే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  

ఈ అమ్మడు ప్రతిసారి ఎదో ఒక హాట్ వీడియో, ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో అప్ లోడ్ చేయడం హల్ చల్ చేయడం పరిపాటే. తాజాగా ఒంటిపై ఉన్న బట్టలు విప్పేసి ఓన్లీ బ్రా మాత్రమే ఉంచేసుకొని వాలెంటైన్ డే శుభాకాంక్షలు చెప్పింది హాట్ భామ పూనమ్ పాండే. ఎప్పుడూ  ఒంటిపై ఉండే బట్టలు విప్పి ఫ్రీ షో చేసే ఈ భామ సందర్భాన్ని బట్టి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతి పోయేలా చేస్తూనే ఉంది.

ఈ అమ్మడు తెలుగు లో కూడా సినిమా తీసింది కానీ అది అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.  ఏది ఏమైనా ఇలాంటి అంగాంగ ప్రదర్శనలు చేస్తూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటూ కుర్రకారు గుండెల్లో నిద్రపోతుంది పూనమ్ పాండే. 



మరింత సమాచారం తెలుసుకోండి: