బాలీవుడ్ లో తన హాట్ అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న మోడల్, నటి సోఫియా హయత్.  బ్రిటన్‌కు చెందిన ఈ 29 ఏళ్ల భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తన పబ్లిసిటీ పెంచుకోవడానికి పూనమ్ పాండే మాదిరి రెచ్చిపోయే సోషల్ మీడియాను బాగానే వాడుకుంటుంది.   ఆ మద్య తనను మదర్ అంటూ సంభోదించాలని మెసేజ్ పెట్టింది.
బ్రిటన్ జాతీయురాలు
'మేకప్ లేకుండా మనం ఎంత అందంగా ఉండగలం..జుట్టుకు రంగేయకుండా..ఫ్యాషన్ ని ఫాలో అవ్వకుండా మనం ఉండగలం..నన్ను క్షమించండి..నేను మారుతున్నా' అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.  తాజాగా హిందువులకు అతి పవిత్రమైన స్వస్తిక్ టాటూ ని పాదాల కింద వేసుకొని దాన్ని ఫోటో తీయించి మరీ అవమానించడమే కాకుండా ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసి సంచలనం సృష్టిస్తోంది.
Image result for sofia-gets-swastika-tattoo-on-feet
ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు , భంగిమలతో సంచలనం సృష్టించిన సోఫియా తాజాగా స్వస్తిక్ ని అవమానిస్తూ చేసిన ఫీట్ తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . పవిత్రమైన స్వస్తిక్ ని పాదాల కింద వేసుకోవడానికి మనసు ఎలా వచ్చింది అంటూ సోఫియా హయత్ ని బండబూతులు తిడుతున్నారు నెటిజన్లు . 
 



మరింత సమాచారం తెలుసుకోండి: