ఈ మధ్య బాలీవుడ్ హాట్ బ్యూటీలంతా తమ ఓన్ సీక్రెట్స్ అన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బయట పెట్టేస్తున్నారు. రీసెంట్ గా ప్రియాంకా తనకు ఫోన్ సెక్స్, తన లవర్ తో షవర్ బాత్ చేశానని చెప్పి సంచలనం సృష్టించగా.. సోనం ఏకంగా తనను ఒకతను టచ్ చేయని చోట టచ్ చేశాడని చెప్పింది. ఇక వీరికి ఏమాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ ఆడియెన్స్ అటెన్షన్ పొందేందుకు తను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అన్ని అయ్యాయని అంటుంది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాన్డేజ్.

Displaying jk1.jpg

శ్రీలంకలో అందాల పోటీల్లో టాప్ లో నిలిచిన జాక్వెలిన్ ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక రావడం రావడమే సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న జాక్వెలిన్ తను స్కూల్ ఏజ్ లోనే ఒకతన్ని మూడేళ్లు ప్రేమించానని.. అతనితో తన తొలి ముద్దు అనుభవం ఉందని అన్నది.

Displaying jk3.jpg

తన హాట్ అందాలతో బీ టౌన్ ఆడియెన్స్ మతులు పోగొడుతున్న జాక్వెలిన్ అంత చిన్న వయసులో అదరాలను అందుకున్న ఆ లక్కీ బోయ్ ఎవరో మరి. ప్రస్తుతం బీ టౌన్ లో అరకొర ఆఫర్లతో సరిపెట్టుకుంటున్న జాక్వెలిన్ ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ తో సంచలనం సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: