సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో రోబో సీక్వల్ 2.0 మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాక తన తర్వాత సినిమా పా.రంజిత్ డైరక్షన్ లో చేసేందుకు ఫిక్స్ చేశాడు రజినికాంత్. కబాలితో కలిసి పనిచేసిన ఈ క్రేజీ కాంబో మరో సినిమా చేసేందుకు సిద్ధమైంది.

Displaying rj3.jpg

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా విద్యా బాలన్ ను సెలెక్ట్ చేశారట. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే సినిమాను రజిని అల్లుడు ధనుష్ నిర్మిస్తుండటం విశేషం. కబాలితో క్రేజీ కాంబోగా ఏర్పడ్డ రజినికాంత్, పా.రంజిత్ మూవీ మరోసారి అలాంటి సినిమాతోనే రావాలని చూస్తున్నారు. కబాలి సినిమా కమర్షియల్ గా ఎంత హిట్ అన్నది పక్కన పెడితే టీజర్ నుండి సినిమా సంచలనంగా మారడం జరిగింది.ఇక్కడ ఫ్యాన్స్ కంగారు పడే విషయం ఏంటంటే ఇప్పటికే రజినితో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్ హాతో లింగా సినిమా చేశాడు.

Displaying rj1.jpg

ఆ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవగా ఫ్లాప్ అయ్యి రజినికి కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. అయితే అదే సెంటిమెంట్ తో చూస్తే రజిని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను సెలెక్ట్ చేయడం మళ్లీ కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. మరి లింగా సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రంజిత్ ఈసారి కబాలి కన్నా కమర్షియల్ గా కూడా రజిని సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేస్తాడేమో చూడాలి.

Displaying rj2.jpg

మరింత సమాచారం తెలుసుకోండి: