తన హాట్ వీడియోలతో శృంగార ప్రియులను నిద్ర పట్టకుండా చేస్తున్న హాట్ బ్యూటీ పూనం పాండే తన అందాలనే పెట్టుబడిగా పెట్టి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికి తెలిసిందే. ఫెస్టివల్ వచ్చిందంటే అమ్మడు చేసే అందాల ప్రదర్శన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సిగ్గు బిడియం లాంటి పదాలు పూనం డిక్షనరీలో లేవని చెప్పొచ్చు. టాప్ లేచిపోయే అందాలతో మత్తుజల్లుతున్న పూనంకు ఓ ప్రశ్న తనని ఫైర్ అయ్యేలా చేసింది.


రోజు అందాలతో హడావిడి చేసే పూనంను ఇష్టపడే వారు కొందరైతే ఇలాంటి వాటిని ఇష్టపడని వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు పూనంను ఇవన్ని చేసే బదులు ఏకంగా పోర్న్ సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నాడట. దానికి అమ్మడు కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి రెడీ కాని చూసేందుకు నువ్వు రెడీనా అని చాలెంజ్ చేసింది.       


పోర్న్ కు తాను సై కాని తాను వాటిలో నటిస్తే చూసే దమ్ము మీకుందా అని ప్రశ్నిస్తుంది పూనం. బురదలో రాయేస్తే ఏమవుతుంది అన్న సామెతలా అనవసరంగా పూనంను కెలికాడు అతను. న్యూడ్ అందాలతో దర్శనమిచ్చే పూనం కు పోర్న్ చిత్రాలు చేస్తా అనడం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు కాని అమ్మడు ఈ స్కిన్ షోతోనే ఇంత రచ్చ చేస్తే ఇక పోర్న్ చిత్రాలను ఇంకెలా ప్రమోట్ చేస్తుందో అని కంగారు పడుతున్నారు నెటిజెన్లు.   



మరింత సమాచారం తెలుసుకోండి: