బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డ్ యాక్ట్రస్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ పూనమ్‌ పాండే. సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో పూనమ్‌ పాండేకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. తను ఉన్న చోటు నుండే యూత్ కి నిద్రలేకుండా చేస్తుంది. నెటిజెన్లు ఒక్కసారి పూనమ్‌ పాండే ఫాలోవర్స్ గా మారితే… ఇకు వారిని ఉక్కిరిబిక్కిరి చేయటం ఈ బ్యూటీ వంతు.

ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ వీడియోలతో, సెక్సీ ఫోటోలతో హీట్‌ పెంచుతూ ఉంటుంది. తను పక్కా బోల్డ్ అంటూ పూనమ్‌ పాండే సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎన్నో సార్లు నిరూపించింది. ఇదిలా ఉంటే ఇంత బోల్డ్ గా ఉన్న పూనమ్‌ పాండే ను గత కొంత కాలంగా కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు పోర్న్ ని ఆఫర్ చేస్తున్నారనే న్యూస్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

అయితే బోల్డ్ గా కనిపించటం మాత్రం తనకు తెలుసుకానీ యాక్ట్ చేయటం ఇంకా తెలియదని చెప్పుకువస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రశ్నకి పూనమ్‌ పాండే బోల్డ్ గా చెప్పిన సమాధానం చెప్పిన సంగంతి తెలిసిందే. ‘ఇత పాడు పని చేసే బదులు పోర్న్‌ సినిమాలు చేసుకోవచ్చుగా’ అని కొంత మంది అడిగిన ప్రశ్నకి….ఈ బ్యూటీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘

పోర్న్‌ సినిమాలు చేసే దమ్ముంది.. వాటిని చూసే దమ్ముందా’ అని ప్రశ్నించించటం చూశాము. అయితే..పోర్న్ సినిమాలు చేయటం పెద్ద కళేమి కాదు…అది ఎలా చేసినా రీ టేక్స్ ఉండవు అని చెప్పుకొచ్చింది. మొత్తంగా పూనమ్‌ పాండే కి పోర్న్ ఆఫర్స్ వస్తున్నప్పటికీ…తను మాత్రం అందులో నటించేంది లేదంటూ క్లియర్ గా చెప్పిందట. సన్నిలియోన్ అంత దారుణ స్థితిలో తను లేనని ఆ ప్రొడక్షన్ కంపెనీలకి చెప్పుకొచ్చింది. అయితే పూనమ్‌ పాండే ని అప్రోచ్ అయిన ఆ ప్రొడక్షన్ కంపెనీలు ఫారిన్ కి చెందిన కంపెనీలు అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: