నిన్న అంగరంగ వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే.  అయితే ఆస్కార్ అనగానే రెడ్ కార్పెట్ పై అందాలను ఆరబోయడానికి ఒక్కో భామ ఒక్కోలా డ్రెస్సింగ్ తో వస్తారు.  కొన్నిసార్లు శృతి మించి అభాసుపాలు కూడా అవుతుంటారు అయితే అది కూడా వాళ్లకు ప్లస్సే ఎందుకంటే వాళ్ళ ఆలోచనే అందాలను ఆరబోయాలని అలాగే అందరి అటెన్షన్ కొట్టేయాలని కాబట్టి .
Image result for blanca-blanco

తాజాగా నిన్న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలకు హాలీవుడ్ భామ బ్లాంకా బ్లాన్ కో అనే 35 ఏళ్ల భామ గ్రీన్ డిజైన్ తో ఉన్న లాంగ్ ఫ్రాక్ వేసుకొని తెగ హల్ చల్ చేసింది.   నడుము కింది నుండి రెండుగా చీలిపోయి తొడల భాగం పూర్తిగా కనిపించేలా ఉండటమే కాకుండా ఆమె లో దుస్తులు వేసుకోక పోవడం వల్ల పూర్తిగా దాదాపు సెమీ న్యూడ్ లా కనిపించింది.  
Image result
ఇలాంలి ఎక్స్ పోజింగ్ సీన్లు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూసే ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు మంచి కనువిందైన సీన్లు కనిపించాయి.  అంతే వెంటనే బ్లాంకా బ్లాన్ కో హాట్ ఫోటోలు షూట్ చేయడమే కాకుండా వెంటనే పబ్లిష్ కూడా చేశారు.  అంతే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి.   అయితే ఈ భామ కోరుకున్నదే జరిగింది కావాలనే లో దుస్తులు వేసుకోలేదు దాంతో కావలసినంత పబ్లిసిటీ కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: