భారత దేశంలో వివాహ బంధం అనేది ఎంతో పవిత్రంగా చూస్తారు.  ఇరు కుంటుంబాల అంగీకారంతో అప్పటి వరకు ఒకరి ముఖం ఒకరు చూసుకోని అమ్మాయి, అబ్బాయికి పెళ్లీ అనే బంధంతో ఒకటిగా చేస్తారు..నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తారు.  ఇక వివాహం జరిగే ఇరు జంటలు తాము పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు.  అలాంటిది వివాహబంధాన్ని వెక్కిరిస్తూ..పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పేముందీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది  బ్యాడ్మింటన్ క్వీన్ గుత్తా జ్వాల.
Image result for gutta jwala hot pics
 ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన వైవాహి జీవితం గురించి..సినిమాలపై, రాజకీయాలపై వ్యాఖ్యలు చేసింది గుత్తా జ్వాల.   బ్యాడ్మింటన్ క్వీన్ అయిన గుత్తా మొదటి నుంచి సినీ రంగంపై ఎక్కువ మోజు చూపుతూ వచ్చింది.  అయితే ఆమె ఉన్న హైట్ పర్సనాలిటీకి సరైన జోడి కుదరక కొన్ని సినిమా చాన్సులు వచ్చినా వెనక్కి వెళ్లాయి.  ఆ మద్య హీరో నితిన్ తన సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో గుత్తా జ్వాలతో సయ్యాట ఆడాడు. అయితే ఆ సినిమాలో అందాలను ఆరబోసినప్పటికీ పాపం స్క్రీన్ ప్రెజెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ భామకు ఛాన్స్ లు రాలేదు.
Image result for gutta jwala hot pics
అప్పట్లో తన సహ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక అతడితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది గుత్తా జ్వాల.  ఎప్పుడూ సోషల్ మీడియాలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే గుత్తా ప్రస్తుతం తనకు సినిమా చాన్సులు ఎలాగూ రావడం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: