సినిమా ఇండస్ట్రీల అంటే ఓ రంగుల ప్రపంచం..ఇక్కడకి వస్తే స్వర్గసుఖాలు అనుభవించవచ్చు.  ఇలాంటి కలలు కంటూ ఎంతో మంది తమ జీవితంలో ఒక్కసారైనా వెండి తెరపై కనిపించాలన్న కోరికతో ఉంటారు.  ఇందుకోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు కొడుతూ ఉంటారు..ఇలాంటి సమయంలో కొంత మంది బ్రోకర్లు వారి బలహీనతను ఆసరగా చేసుకుంటారు.  ముఖ్యంగా అమ్మాలయి విషయంలో అయితే మరీ ఘోరం...వారికి సినిమా చాన్సులు ఇప్పిస్తామని తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడమే కాకుండా వారిని బెదిరించి పడుపు వృత్తిలోకి నెట్టిన సంఘటనలు కోకొల్లు.  
Image result for bhavana rape case
ఇక మగవారిని అయితే వారి దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకొని మస్కా కొడతారు. ఇలా సినిమా చాన్సుల కోసం మోసపోయి..లైంగిక సుఖాలను ఇచ్చి ఇండస్ట్రీ చిన్న క్యారెక్టర్లు చేస్తున్న వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు బుల్లితెరపై వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వెండితెర, బుల్లి తెర నటీమణులు అని వార్తలు చుదువుతూనే ఉన్నాం.  ఇక ఈ మద్య మళియాల నటి భావనను ఆమె కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే.  అయితే ఈ సంఘటనపై  యావత్ భారత దేశం స్పందించింది..ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వారు భావన కు జరిగిన అన్యాయంపై పెదవి విరిచారు.
Image result for varalsmi
దీంతో పోలీసులు తమ దర్యాప్తు వేగవంతం చేసి నింధితులను పట్టుకున్నారు.  అయితే భావనకు జరిగిన అన్యాయంపై చాలా మంది హీరోయిన్లు గతంలో తమకు జరిగిన అవమానాలు, లైంగిక వేదింపుల గురించి మనసు విప్పారు.  ఇప్పటికే శరత్ కుమార్ కూతరు వరలక్ష్మి, రెజీనా లాంటి హీరోయిన్ల తమపై జరిగిన లైంగిక వేదింపుల గురించి ప్రస్తావించారు. తాజాగా సినిమాల్లో ఛాన్స్ లు కావాలంటే బెడ్ మీదకు రావలసిందే అని హీరో దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు అందరూ అడుగుతారని బాంబ్ పేల్చింది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి . 90 వ దశకంలో హాట్ హీరోయిన్ గా సత్తా చాటిన కస్తూరి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది .
Image result for kasthuri actress hot photos
ఆ సమయంలో ఓ హీరో తనను బాగా ఇబ్బంది పెట్టేవాడని..సీన్ల మద్యలో తనపై ఆగ్రహం వ్యక్తం చేసే వాడని అంతే కాదు అదే హీరోతో మరో రెండు చాన్సు లు వచ్చినా..దర్శక నిర్మాతల పై ఒత్తిడి చేసి నన్ను ఆ సినిమాల్లోంచి తొలగించాడని అంటుంది..అయితే దీనికి కారణం ఒక్కటే ఆ హీరోకు తాను పడక సుఖం ఇవ్వకపోవడమే అంటుంది. అయినా కూడా ఆ హీరోపై  నాకు అతడిపై కోపం లేదని అంటోంది . అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పడం లేదు కస్తూరి.


మరింత సమాచారం తెలుసుకోండి: