పాశ్చాత్య దేశాల్లో ఫోర్న్ చిత్రాలంటే షరా మామూలే అంటారు.  అక్కడ విచ్చలవిడి శృంగారంతో కూడా ఫోర్న్ చిత్రాలు విపరీతంగా చూస్తుంటారు.  కేవలం ఈ సంస్కృతి అక్కడే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా పాకుతుంది. ఫోర్న్ చిత్రాలకు బానిసలైన వారు మహిళలను లైంగికంగా వేదించడం, అత్యాచారాలకు పాల్పడటం లాంటివి చేస్తున్నారు.  
Crystal DiGregorio, now Bassette, (left) partying in a nightclub during her porn star days
ఈ దరిద్రం మన భారత దేశానికి కూడా పాకింది..అందుకే ఇక్కడ ప్రతిరోజు ఎక్కడో అక్క మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  ఇలాంటి ఫోర్న్ చిత్రాల్లో నటించే ఓ నటి అకస్మాత్తుగా మారిపోయింది..అదికూడా ఓ పాస్టర్ గా పది మందికి శాంతి బోధ, మంచి బుద్దులు నేర్పుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.  
Crystal with son Justin, now 16, outside their Hollywood mansion
హాయిగా పోర్న్ చిత్రాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న భామ క్రిస్టల్ బస్సెట్టే  సడెన్ గా పోర్న్ చిత్రాలకు గుడ్ బై చెప్పేసి దైవ చింతన లోకి మళ్లడం తో అందరూ షాక్ అవుతున్నారు.  అయితే తాను ఫోర్న్ ప్రపంచంలోకి మారడానికి కారణం  16 ఏళ్ల వయసులోనే అత్యాచారం గురికావడం..వెంటనే గర్భం దాల్చడంతో ఒక బాబుకి తల్లికూడా అయ్యందట.  
Crystal was drink-driving when she was involved in a nasty crash – which left her car looking like this
తనను తన బాబును పోషించుకోవడానికి తప్పని సరై ఫోర్న్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టిందట..దీంతో డబ్బు, పేరు బాగానే వచ్చాయట.  అయితే పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ భామ ఆమధ్య ఓ భారీ యాక్సిడెంట్ నుండి బయటపడింది దాదాపుగా చావు అంచులదాకా వెళ్ళొచ్చింది.  
Crystal, pictured with son Landon, now seven, broke her nose in the smash
అసలు తాను బతకడం ఏంటీ అన్న భ్రమలో ఉండిపోయిందట..అంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డానంటే అది దైవ సంకల్పమే అనుకుంది..దాంతో ఇకపై పోర్న్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకొని పాస్టర్ గా పనిచేస్తోంది . దైవ చింతన మానసిక ప్రశాంతత ని ఇస్తోందని సంతోషంగా చెబుతోంది క్రిస్టల్. 


మరింత సమాచారం తెలుసుకోండి: