తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే హాట్ బ్యూటీ రాధికా ఆప్టే.  సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండే రాధిక ఆప్టే..సినిమాల కంటే షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ తో ఫేమస్ అయింది. సినిమాల్లో అయినా యాడ్స్ లో అయినా రాధిక చాలెంజింగ్ పాత్రను పోషిస్తూ నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంటుంది. ఆ మద్య 'రాధిక ఆప్టే న్యూడ్ వీడియో లీక్' దక్షిణాది నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లోకొచ్చింది. దీనిపై ఈ  అమ్మడు స్పందిస్తూ..కథ బలంగా ఉంటే నేను ఎలాంటి పాత్రలైనా చేస్తానని చెప్పింది.
Image result for radhika apte hot photos
బాలకృష్ణ 'లెజెండ్' , ‘డిక్టేటర్’ సినిమాలో , రజినీకాంత్ నటించిన 'కబాలి' సినిమాలో హీరోయిన్ రాధిక ఆప్టే ఎలా కనిపించింది? పద్ధతికి పట్టుచీర కడితే ఎలా ఉంటుందో అలా కనిపించింది. కానీ రాధిక ఆప్టే మరో యాంగిల్ చూస్తే వామ్మో అంటారు..తాను గ్లామర్ గా కనిపించడానికి ఎలాంటి సిగ్గూ ఎగ్గూ చూపించదు..ఆ మద్య సిగరెట్ తాగుతూ ఫోజి ఇచ్చి కిర్రెక్కించింది.
Image result for radhika apte hot photos
తాజాగా మరో సంచలనానికి తెరలేపింది ఈ అమ్మడు.   ఇప్పటికే నగ్నం గా నటించి పిచ్చి లేపిన ఈ భామ తాజాగా ఎద అందాలను బహిర్గతం చేస్తూ షాక్ ఇచ్చింది . పైగా ఆ ఫోటో ని సోషల్ మీడియాలో తానే పోస్ట్ చేయడం మరింత సంచలనం సృష్టిస్తోంది.  తాజాగా రాధికా ఆప్టే పెట్టిన ఫోటో లో ఏకంగా నిపుల్ కనిపించడం తో అందరూ షాక్ అవుతున్నారు.  గతంలో తెలుగు హీరోలపై సంచలన కామెంట్ చేసిన రాధికా ఆప్టేకి .  అంతే కాదు ళ్లి అయినప్పటికీ అందాలను ఉదారంగా ఆరబోస్తూ షాక్ ఇస్తున్న ఈ భామ ఇకపై తెలుగులో అస్సలు సినిమా చేయనని స్పష్టం చేసింది.Related image

Image result for radhika apte hot photos

 



మరింత సమాచారం తెలుసుకోండి: