ఈ మాటలు అంటుంది ఎవరో కాదు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న కలువు కళ్ల భామ కాజల్.   తెలుగు ఇండస్ట్రీలోకి తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యానం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్.  ఈ మద్య కొంత మంది హీరోయిన్ల ఇండస్ట్రీలో చాన్సులు రావాలంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలని..కొంద మంది తమను లైంగికంగా వేదించారని రక రకాల కామెంట్లు చేస్తున్నారు.  ఇక కాజల్ అలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కోలేదట కానీ, అవకాశాల కోసం తెరపై కనబడే తీరులో రాజీ పడిందట.
Related image
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని అసభ్యకర సన్నివేశాలు చేయాల్సివచ్చిందట. కెరీర్ మొదట్లో తనకు ఏమి తెలిసేది కాదు అందుకే ఎలా నటించమని అంటే అలా నటించానని అలాగే కెమెరా ఏ యాంగిల్ లో ఉందో కూడా చూసుకోకుండా నటించాను తీరా స్క్రీన్ పై చూస్తే కానీ తెలీలేదు ఎంత అసభ్యంగా నటించానో తీరా స్క్రీన్ మీద చూస్తే కానీ తెలిసేది కాదని చెప్పింది.
Related image
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నాకు అంతగా తెలిసేది కాదు కాబట్టి అలా అసభ్యంగా నటించాను కానీ ఇప్పుడు నాకా అవసరం లేదు , ఎవరి కోసమో అలా నటించాల్సిన గతి నాకు పట్టలేదు నాకు ఓకే అనుకుంటేనే చేస్తాను లేదంటే లేదు అని అంటోంది కాజల్ .  నన్ను ఎవరూ బెడ్ మీదకు రమ్మని కోరలేదని కానీ ఇతర హీరోయిన్ లను మాత్రం అలా అడిగారని కొంతమంది అంటుంటే ఆశ్చర్యం వేస్తుందని అంటుంది.  ఇది పురుషాధిక్య ప్రపంచం ఒక్క సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా ఇలాగే జరుగుతోందని అయితే అదృష్టం కొద్దీ నాతో ఎవరూ మిస్ బిహేవ్ చేయలేదని అంటోంది కాజల్ అగర్వాల్ .  


మరింత సమాచారం తెలుసుకోండి: